యుఎస్ఏ లో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్..! 29 d ago
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కొత్తగా ప్లాన్ చేసారు. ఇటీవల ఈ మూవీ టీజర్ ని లక్నో లో రిలీజ్ చేయగా గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏకంగా యుఎస్ఏ లో జరపనున్నారు మేకర్లు. టెక్సాస్ లోని కర్టిస్ కల్వెల్ సెంటర్ లో డిసెంబర్ 21న 6pm నుంచి జరగనున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. ఈ మూవీ జనవరి 10న 5 భాషల్లో రిలీజ్ కానుంది.